
Active· since Sep 8, 2026
- 12
- days running
- 0
- relaunches
Ad copy
❤️ కొన్ని momentsని wordsలో explain చేయడం అసలు possible కాదు… Salemలో జరిగిన మన 8th August Offline Eventలో people experience చేసిన కొన్ని beautiful moments ఇవి. ✨ ఎవరో emotional అవుతున్నారు… ఎవరి కళ్లలోనో tears… 🥹 ఎవరో ఆనందంగా dance చేస్తున్నారు… 💃 ఎవరో ఆ momentని పూర్తిగా feel చేస్తున్నారు… ❤️ ఆ roomలో ఉన్న energyని, అక్కడ కనిపించిన emotionsని cameraలో పూర్తిగా capture చేయడం కష్టం… But ఈ కొన్ని moments చూస్తేనే, ఆ రోజు energy ఎలా ఉండి ఉంటుందో కొంచెం feel చేయొచ్చు. ✨ 🎥 These are real moments. ❤️ Real emotions. 🔥 One unforgettable experience. Salem, 8th August — ఒక unforgettable experienceలోని కొన్ని beautiful moments!
Like this ad? Make it yours.
Crush rebuilds this exact creative around your product — your brand, your colors, your offer — in about a minute.